Skip to search.
racchabanda

Group Information

  • Members: 483
  • Category: Telugu
  • Founded: Jan 5, 2000
  • Language: English
? Already a member? Sign in to Yahoo!

Yahoo! Groups Tips

Did you know...
Real people. Real stories. See how Yahoo! Groups impacts members worldwide.

Messages

  Messages Help
Advanced
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెర   Message List  
Reply Message #24144 of 24425 |
-------- Original-Nachricht --------
Datum: Mon, 13 Feb 2012 11:55:30 -0600
Von: "Raju Vanguri" <vangurifoundation@...>
An: "\'sreeniparuchuri\'" <sreeni@...>
Betreff: 17&#3125; &#3081;&#3095;&#3134;&#3110;&#3135;
&#3081;&#3108;&#3149;&#3108;&#3118; &#3120;&#3098;&#3112;&#3122;
&#3114;&#3147;&#3103;&#3136; &#3125;&#3135;&#3100;&#3143;&#3108;&#3122;
&#3114;&#3149;&#3120;&#3093;&#3103;&#3112;

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(1994 లో సంస్థాపించబడిన
లాభాపేక్షలేని తెలుగు సాహిత్య
సేవా మరియు ధార్మిక సంస్థ)
www.vangurifoundation.org, www.vangurifoundation.blogspot.com
Contact: vangurifoundation@...
17వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
"శ్రీ నందన నామ సంవత్సర ఉగాది
(మార్చ్ 24, 2012) సందర్భంగా వంగూరి
ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు
నిర్వహించిన 17 వ ఉగాది ఉత్తమ
రచనల పోటీ లో ఈ క్రింది రచనలు
ఉత్తమ రచనలుగా ఎంపిక
కాబడ్డాయి. విజేతలందరికీ మా
హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ
పోటీలోని అన్ని ప్రక్రియలలోనూ
అధిక సంఖ్యలో అనేక దేశాలనుండి
చాలా మంది ఔత్సాహిక రచయితలు,
ప్రముఖ రచయితలూ పాల్గొనడం
తెలుగు సాహిత్య వికాసానికి
శుభసూచకం. ఈ పోటీలో పాలు
పంచుకుని, విజయవంతం చేసిన
ఇంచుమించు రెండు వందల మంది
రచయితలకు మా ధన్యవాదాలు. వారి
సాహిత్య కృషికి మా అభినందనలు.
విజేతలుగా ఎంపిక అయిన రచనలతో
బాటు, ఇతర మంచి రచనలను వీలును
బట్టి ప్రచురించే ప్రయత్నం
చేస్తాం. అన్ని రచనలకూ
సర్వహక్కులూ రచయితలవే.

మార్చ్ 10-11, 2012 ఆరీకులలో
హ్యూస్టన్ మహా నగరంలో
జరుగుతున్న మూడవ ప్రపంచ
తెలుగు సాహితీ సదస్సు" లో
పాల్గొని తమ బహుమతులను
సభాముఖంగా స్వీకరించమని
విజేతలందరినీ కోరుతున్నాం.
భారత దేశం ఎల్లలు దాటి
విదేశాలలో కేవలం తెలుగు
సాహిత్యానికి మాత్రమే పెద్ద
పీట వేస్తున్న ఈ అంతర్జాతీయ
సాహిత్య సదస్సు పూర్తి
వివరాలు ఇందుతో జతపరిచాం.
“నా మొట్టమొదటి కథ” - విభాగం
విజేతలు
“ఆ రాత్రి”: Revathi Valluri (Hyderabad) ($116 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
“ముళ్ళ గులాబీ”: Kosuri Uma Bharathi (Houston, TX),
($116 నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
“గ్రీన్ విలేజ్”: Ravi Veerelli (Roanoke, VA)
(ప్రశంసాపత్రం)
“నా మొట్టమొదటి కవిత” - విభాగం
విజేతలు
“కళ్ళు”: Nadella Sai Veena (Kadiri, Ananthapur Dist) ($116
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
నా కవిత పయనం: Ramesh Indupalli (Houston) ($116 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
మధుర స్వప్నం: P. Hima Kiran (Chicago, IL),
(ప్రశంసాపత్రం)
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“తుంగ చాప”: MRV Satyanarayana Murthy, Penugonda, W.G. Dist.,
($116 నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
సంధ్యావందనం -Satyam Mandapati, Austin, TX ($116
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
మరో లోకం: Vemuri Venkateswara Rao, Pleasanton, CA, ($116
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
గొంగళీ పురుగు: M. Suguna Rao, Vizag,
(ప్రశంసాపత్రం)
అనుకున్నదీ, అయినదీ: Phani Dokka, Atlanta
(ప్రశంసాపత్రం)
రాతి ముక్క కథ: Gannu Kirshna Murthy, Kamareddy,
(ప్రశంసాపత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
బర్త్ రేప్: Inampudi Sri Lakshmi, Hyderabad ($116 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
ఇదేనా పురోగతి: Uma Eyyunni, Florida ($116 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
నడి వయస్సు: Phani Dokka, Atlanta ($116 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)

స"రోగ"సీ: Moida Srinivasa Rao, Nellimerla, India
(ప్రశంసాపత్రం)
ద్వంద్వమయీ: Ramakrishna Madina (United Kingdom)
(ప్రశంసాపత్రం)
పరమ పద సోపానం: Murthy Jonnalagadda (United Kingdom)
(ప్రశంసాపత్రం)

స్నేహపూర్వకమైన ఈ రచనల పోటీలో
పాలొన్న వారందరికీ మరొక్క
సారి మా ధన్యవాదాలు. తెలుగులో
వ్రాస్తూనే ఉండండి. మంచి
అనుభూతిని పొందండి.

1 of 1 File(s)

Mon Feb 13, 2012 9:15 pm

sreeniparuchuri
Offline Offline
Send Email Send Email

Message #24144 of 24425 |
Expand Messages Author Sort by Date

... Datum: Mon, 13 Feb 2012 11:55:30 -0600 Von: "Raju Vanguri" <vangurifoundation@...> An: "\'sreeniparuchuri\'" <sreeni@...> Betreff: 17వ...
Sreenivas Paruchuri
sreeniparuchuri Offline Send Email
Feb 13, 2012
9:28 pm
Advanced

Copyright 2010 Yahoo! Inc. All rights reserved.
Privacy Policy - Terms of Service - Guidelines NEW - Help